ఈ ఆరోగ్యకరమైన చిట్కాలతో పంటి నొప్పి నుంచి..!

ABN , First Publish Date - 2023-07-05T13:46:36+05:30 IST

పంటి నొప్పి ఎంత బాధ మనలో అందరికీ అనుభవమే! దంత క్షయం అలాగే వేధించకుండా అదుపులోకి రావాలంటే, కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించాలి.

ఈ ఆరోగ్యకరమైన చిట్కాలతో పంటి నొప్పి నుంచి..!

పంటి నొప్పి ఎంత బాధ మనలో అందరికీ అనుభవమే! దంత క్షయం అలాగే వేధించకుండా అదుపులోకి రావాలంటే, కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించాలి.

  • పావు టీ స్పూను కొబ్బరి నూనె

  • పావు టీ స్పూను పసుపు

  • రెండు చుక్కల లవంగ నూనె - చిటికెడు ఉప్పు

వీటితో ఏం చేయాలంటే?: వీటన్నిటిని గిన్నెలో వేసి కలుపుకోవాలి. టూత్‌బ్రష్‌ ఈ మిశ్రమంలో ముంచి దంతాలను సున్నితంగా రుద్దాలి. మరీ ముఖ్యంగా పిప్పి పళ్లు ఉన్న చోట ఎక్కువగా రుద్దాలి. తర్వాత 5 నిమిషాలు విరామం ఇచ్చి మళ్లీ బ్రష్‌ను మిశ్రమంలో ముంచి దంతాలను రద్దుకోవాలి. చివర్లో గోరువెచ్చని నీటితో దంతాలు శుభ్రం చేసుకోవాలి.

Updated Date - 2023-07-05T13:46:36+05:30 IST