Health Secret: రూ.300 ఖర్చుతో ఈ రోగాలు పరార్

ABN , First Publish Date - 2023-08-21T13:20:18+05:30 IST

కొన్ని రోగాలు శరీరంలోకి ప్రవేశించాక చచ్చేంత వరకూ వెంటాడుతూనే ఉంటాయి. వాటి కోసం మందులు వాడుతూనే ఉండాలి. అందులో ప్రధానంగా షుగర్, బీపీ, కిడ్నీ.. పలు రకాలైన రోగాలు. వీటి కోసం నిత్యం మందులు వాడుతూనే ఉండాలి. ఆస్పత్రులకు వేలకు వేలు ధారపోస్తూ ఉండాలి. కానీ అవేమీ వాడకుండా రూ.300 ఖర్చుతో ఆ రోగాలు పోగొట్టుకోవచ్చు. అదెలా అంటే ఈ వార్త చదవండి.

Health Secret: రూ.300 ఖర్చుతో ఈ రోగాలు పరార్

కొన్ని రోగాలు శరీరంలోకి ప్రవేశించాక చచ్చేంత వరకూ వెంటాడుతూనే ఉంటాయి. వాటి కోసం మందులు వాడుతూనే ఉండాలి. అందులో ప్రధానంగా షుగర్, బీపీ, కిడ్నీ.. పలు రకాలైన రోగాలు. వీటి కోసం నిత్యం మందులు వాడుతూనే ఉండాలి. ఆస్పత్రులకు వేలకు వేలు ధారపోస్తూ ఉండాలి. కానీ అవేమీ వాడకుండా రూ.300 ఖర్చుతో ఆ రోగాలు పోగొట్టుకోవచ్చు. అదెలా అంటే ఈ వార్త చదవండి.

50 రూపాయలు ఖర్చు పెట్టి కిలో కాకర కాయలు తీసుకోండి. అలాగే కిలో వేపాకు కూడా తీసుకోండి. ఈ రెండింటిని కలిపి చట్నీ లాగా చేయండి. ఒక పెద్ద పళ్లెంలో పోసి.. ఆ పళ్లెంలో రెండు కాళ్లు పెట్టి అడుసు తొక్కినట్లు 20 నిమిషాలు తొక్కండి. కాళ్లు ఆ చేదుని పీల్చుకుని శరీరంలో రక్తం ద్వారా పైకి జరుగుతూ వచ్చి నాలుక మీద రుచి కూడా చేదుగా మారుతుంది. ఒక మూడు.. నాలుగు రోజులు ఇలా చేస్తే రక్త శుద్ధి, షుగర్ వ్యాధి, రక్త పోటు, కిడ్నీ ఇన్ఫెక్షన్‌కి ఇది చక్కగా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. షుగర్ వ్యాధి బిళ్లలు, ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకొనే అవసరం లేదని చెప్పబడింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేయండి. కేవలం రూ.300 ఖర్చు. అంటే ఒక స్పెషల్ బిర్యానీ అంత ఖర్చే.

Updated Date - 2023-08-21T13:20:18+05:30 IST