విటమిన్‌ డి లోపించిందా? అయితే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2023-05-13T15:13:00+05:30 IST

అత్యంత సాధారణ ప్రపంచవ్యాప్త పోషక లోపాల్లో విటమిన్‌ డి లోపం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు ఈ విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా! ఈ లోపాన్ని

విటమిన్‌ డి లోపించిందా? అయితే ఇలా చేయండి!
Vitamin D

అత్యంత సాధారణ ప్రపంచవ్యాప్త పోషక లోపాల్లో విటమిన్‌ డి లోపం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు ఈ విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా! ఈ లోపాన్ని కనిపెట్టడం ఎంతో తేలిక. అదెలాగంటే...

  • తరచూ ఇన్‌ఫెక్షన్లు, రోగాల బారిన పడుతూ ఉండడం

  • అలసట, నిస్సత్తువ

  • ఎముకల నొప్పులు, వెన్ను నొప్పి

  • గాయాలు త్వరగా మానకపోవడం

  • డిప్రెషన్‌

  • బోన్‌ లాస్‌

  • వెంట్రుకలు ఊడడం

  • యాంగ్జయిటీ

  • కండరాల నొప్పులు

  • బరువు పెరగడం

లోటు భర్తీ ఇలా

  • గుడ్డులోని పచ్చసొన, కొవ్వుతో కూడిన చేపలు, పెరుగు తినాలి

  • వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు వాడుకోవాలి.

Updated Date - 2023-05-13T15:13:00+05:30 IST