Weight loss: మెనూలో ఇవి చేర్చుకుని చూడండి!

ABN , First Publish Date - 2023-07-06T12:21:20+05:30 IST

కఠినమైన వ్యాయామాలు చేసినంత మాత్రాన బరువు తగ్గరు. అలా కాకుండా తినకుండా ఉంటే.. ఏమాత్రం బరువు తగ్గరు. ఇంతకీ బరువు తగ్గాలంటే ఇలాంటి ఆహారాన్ని మీ మెనూలో ఉంచుకోండి.

Weight loss: మెనూలో ఇవి చేర్చుకుని చూడండి!

కఠినమైన వ్యాయామాలు చేసినంత మాత్రాన బరువు తగ్గరు. అలా కాకుండా తినకుండా ఉంటే.. ఏమాత్రం బరువు తగ్గరు. ఇంతకీ బరువు తగ్గాలంటే ఇలాంటి ఆహారాన్ని మీ మెనూలో ఉంచుకోండి.

  • జీడిపప్పు, బాదం, పిస్తాతో పాటు కర్జూరం లాంటి డ్రైఫ్రూట్స్‌ కొన్ని తిన్నా కడుపు నిండుతుంది. ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. దీంతో పాటు బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

  • ఆకుకూరలు, తాజా కూరగాయలు, తాజా పండ్లు మీ మెనూలో ఉండాలి.

  • ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగటం చేయాలి.

  • బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లు తీసుకోవటం వల్ల అందులో ఫైబర్‌, ప్రొటీన్లు పుష్కలం. దీంతో బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉడకబెట్టిన కోడిగుడ్లను తింటారు.

  • చేపల్లో అధికంగా ప్రొటీన్లు ఉంటాయి. వీటిలోని హెల్తీ ఫ్యాటీ ఆరోగ్యానికి మంచిదే. జీవక్రియ మెరుగుపడుతుంది.

  • బీన్స్‌, ఆలు, దుంపలు తినటం వల్ల బరువు తగ్గుతారు.

  • నూనెపదార్థాలను తగ్గించాలి. మీట్‌ను వీలైనంతగా తగ్గించాలి.

  • మితమైన ఆహారంతో సరైన సమయంలో తినటం వల్ల బరువు తగ్గుతారు. ప్రతి రోజూ నడక, రన్నింగ్‌ చేయటం, వ్యాయామాలు చేయటం తప్పనిసరి.

Updated Date - 2023-07-06T12:21:20+05:30 IST