Charge sheet: మాజీ మంత్రిపై ఛార్జిషీటు దాఖలు
ABN , First Publish Date - 2023-01-10T09:29:05+05:30 IST
అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్ర బాలాజి(Former minister Rajendra Balaji)పై ఉన్న కేసులో పోలీసులు ఛార్జీషీటు దాఖలుచేశారు. ఆవిన్ సంస్థలో
పెరంబూర్(చెన్నై): అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్ర బాలాజి(Former minister Rajendra Balaji)పై ఉన్న కేసులో పోలీసులు ఛార్జీషీటు దాఖలుచేశారు. ఆవిన్ సంస్థలో ఉద్యోగాల్పిస్తామంటూ నగదు మోసానికి పాల్పడినట్లు రాజేంద్ర బాలాజిపై నమోదైన కేసు శ్రీవిల్లిపుత్తూర్ న్యాయస్థానంలో విచారణలో ఉన్న విషయం తెలిసిందే.