Indian Navy Helicopter: హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్...సిబ్బంది సురక్షితం

ABN , First Publish Date - 2023-03-08T13:09:52+05:30 IST

భారత నావికాదళ హెలికాప్టర్ బుధవారం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు...

Indian Navy Helicopter: హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్...సిబ్బంది సురక్షితం
Helicopter Emergency Landing

ముంబయి : భారత నావికాదళ హెలికాప్టర్ బుధవారం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.(Indian Navy Helicopter) ఇండియన్ నేవీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ముంబయి తీరంలో ముగ్గురు సభ్యులతో రూటింగ్ సార్టీ నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.హెలికాప్టరులో ఉన్న ముగ్గురు సిబ్బందిని నౌకాదళ పెట్రోలింగ్ క్రాఫ్ట్ ద్వారా రక్షించినట్లు(Crew Member Rescued) భారతీయ నావికాదళం తెలిపింది.ముంబయిలోని ఇండియన్ నేవీ రెస్క్యూ నౌకాదళ పెట్రోలింగ్ క్రాఫ్ట్ ద్వారా హెలికాప్టరులోని ముగ్గురు సిబ్బందిని కాపాడింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై విచారణకు ఆదేశించారు.

Updated Date - 2023-03-08T13:09:52+05:30 IST