మత్స్య 6000

ABN , First Publish Date - 2023-09-12T02:47:01+05:30 IST

సముద్రయాన్‌ మిషన్‌లో కీలకమైన జలాంతర్భాగ వాహనం మత్స్య6000 ఫొటోలను కేంద్ర మంత్రి రిజిజు విడుదల చేశారు...

 మత్స్య 6000

సముద్రయాన్‌ మిషన్‌లో కీలకమైన జలాంతర్భాగ వాహనం మత్స్య6000 ఫొటోలను కేంద్ర మంత్రి రిజిజు విడుదల చేశారు. చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ సంస్థ ఈ వాహనాన్ని తయారు చేసింది. గోళాకారంలో ఉండే మత్స్య6000, ముగ్గురు ఆక్వానాట్‌లను సముద్రం అడుగున 6వేల మీటర్ల లోతు వరకూ తీసుకెళ్లగలదని రిజిజు వివరించారు.

Updated Date - 2023-09-12T02:47:01+05:30 IST