Twist In Anju Case:అంజూ ఇండియాకు వస్తోంది.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-09-18T17:27:47+05:30 IST

పాకిస్థాన్: ఫేస్ బుక్(Facebook) లో పరిచయమైన ప్రియుడి కోసం అంజూ(Anju) అనే మహిళ మతం మార్చుకుని ఫాతిమా పేరుతో పాకిస్థాన్(Pakisthan) కి వెళ్లిపోయింది మీకు గుర్తుందా. ఇప్పుడు ఆమె ఇండియా(India) తిరిగి రావాలని అనుకుటోంది. తన ఇద్దరు పిల్లలతో అంజూ అక్టోబర్ లో భారత్ వచ్చే అవకాశం ఉంది. ఇస్లాంలోకి మారిన తరువాత ఆమె ఫాతిమా అని తన పేరు మార్చుకుంది.

Twist In Anju Case:అంజూ ఇండియాకు వస్తోంది.. ఎందుకంటే?

పాకిస్థాన్: ఫేస్ బుక్(Facebook) లో పరిచయమైన ప్రియుడి కోసం అంజూ(Anju) అనే మహిళ మతం మార్చుకుని ఫాతిమా పేరుతో పాకిస్థాన్(Pakisthan) కి వెళ్లిపోయింది మీకు గుర్తుందా. ఇప్పుడు ఆమె ఇండియా(India) తిరిగి రావాలని అనుకుటోంది. తన ఇద్దరు పిల్లల కోసం అంజూ అక్టోబర్ లో భారత్ వచ్చే అవకాశం ఉంది. ఇస్లాంలోకి మారిన తరువాత ఆమె ఫాతిమా అని తన పేరు మార్చుకుంది.


అనంతరం తన 29 ఏళ్ల ఫేస్ బుక్ ఫ్రెండ్ నస్రుల్లాను పెళ్లి చేసుకోవడానికి పాకిస్థాన్ కి వెళ్లిపోయింద. 2019లో వీరిరువురు సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. ఫాతిమా వచ్చే నెలలో ఇండియా తిరిగి వస్తుందని నస్రుల్లా చెప్పారు. మానసికంగా కలవరపడుతున్న నస్రుల్లా(Nasrulla) తన పిల్లలను మిస్ అవుతోంది అన్నాడు. ఆమెకు గతంలోనే రాజస్థాన్ వ్యక్తితో వివాహం అయింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలను కలిసేందుకే ఆమె ఇండియా వస్తోందని నస్రుల్లా చెప్పారు. భారత్ వెళ్లడానిక పాక్ లో డాక్యమెంటేషన్ ప్రక్రియ పూర్తి కాగానే భారత్ వెళ్లిపోనున్నట్లు చెప్పాడు.

Updated Date - 2023-09-18T17:56:46+05:30 IST