Home » Pakistan
గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా 3500 రూపాయలు పలుకుతుంది. కేజీ గ్యాస్ ధర అయితే గరిష్టంగా 200 రూపాయలకు పైగా ఉంది.. మరి గ్యాస్ ధర ఇంత భారీగా ఎందుకు పెరిగింది.. అసలు ఈ రేటు ఎక్కడ అమల్లో ఉంది అనే వివరాలు..
పాక్ ఆర్మీతో కానీ, ఐఎస్ఐఎస్తో కానీ రాణాకు ఎలాంటి సంబంధం లేదనే విషయం బహిరంగ రహస్యమేనని, అయితే ముంబై దాడుల్లో పాక్ ప్రమేయం ఉందంటూ తమదేశంపై ఎలాంటి విష బీజాలు నాటుతాడోనని తాము భయపడుతున్నామని విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
IOC: ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలనేది చాలా మంది స్పోర్ట్స్ లవర్స్ డ్రీమ్. ఎట్టకేలకు ఇది త్వరలో నిజం కానుంది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఈ కోరిక నెరవేరనుంది. అయితే విశ్వక్రీడల్లో క్రికెట్ మ్యాచుల నిర్వహణలో ఓ కొత్త చిక్కు వచ్చి పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
సముద్రం మధ్యంలో తీవ్రంగా గాయపడ్డ పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్యం సాయం అందించి.. మానవత్వం చాటుకుంది ఇండియన్ నేవీ బృందం. మూడు గంటల పాటు శ్రమించి.. ఆపరేషన్ చేసి.. ప్రాణాలు కాపాడారు. ఇండియన్ నేవీ చేసిన సాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఆ వివరాలు..
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాక్ క్రికెటర్ స్టేడియంలోని ఇద్దరు ఆఫ్ఘన్ ప్రేక్షకులను కొట్టబోయాడు. పాక్ ఓటమి చెందినందుకు ఆప్ఘాన్ ప్రేక్షకులు నోరుపారేసుకున్నారని, జాతి వ్యతిరేక వ్యాఖ్యలతో తమ క్రీడాకారుడి సహనానికి పరీక్ష పెట్టారని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్‌పై అమెరికా తక్కువ సుంకాలు విధించడంతో ఇది మనకు పెట్టుబడులు ఆకర్షించే అవకాశం. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ పై అధిక సుంకాలతో, బహుళజాతి కంపెనీలు భారత్ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది
భారత్, పాకిస్తాన్ పేర్లు బద్ధ శత్రువులు గుర్తుకొస్తారు. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే ఈ రెండు దేశాల బలాబలాలపై కూడా అందరి దృష్టి నెలకొని ఉంటుంది . తాజాగా, భారత్, పాక్ ఆర్మీలో దేని బలం ఎంతుంది, యుద్ధం వస్తే గెలుపు ఎవరది.. అనే ఆంశాలపై అంతా ఆసక్తికర చర్చ నడుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..
పాకిస్తాన్ 30 లక్షల అఫ్గాన్లను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. దీనిపై తాలిబాన్ సర్కార్ గౌరవప్రదంగా పంపించడాన్ని కోరుతూ పాక్ కు విజ్ఞప్తి చేసింది
పాకిస్తాన్ కాలేజీకి చెందిన విద్యార్థులు కొందరు ఓ హిందీ ప్రేమ పాటకు డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఇప్పటి వరకు 9 లక్షలకుపైగా వ్యూస్ తెచ్చుకుంది.
Shadab Khan: పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ పిల్ల చేష్టలతో పరువు తీసుకున్నాడు. ఒకవైపు అవతలి జట్టులోని బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో విధ్వంసం సృష్టిస్తుంటే.. మరోవైపు షాదాబ్ మాత్రం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించాడు.