ఢిల్లీలో యమునా నది

ABN , First Publish Date - 2023-07-19T02:45:29+05:30 IST

ఢిల్లీలో యమునా నది మంగళవారం తాజ్‌మహల్‌ గోడలను తాకుతూ ప్రవహించింది. గతంలో 1978, 2010 సంవత్సరాల్లో

ఢిల్లీలో యమునా నది

ఢిల్లీలో యమునా నది మంగళవారం తాజ్‌మహల్‌ గోడలను తాకుతూ ప్రవహించింది. గతంలో 1978, 2010 సంవత్సరాల్లో మాత్రమే నది ఈ స్థాయిలో ప్రవహించింది. అయితే, తాజ్‌మహల్‌కు ముప్పేమీ లేదని భారత పురావస్తు శాఖ తెలిపింది.

Updated Date - 2023-07-19T02:45:29+05:30 IST