Health Facts: రాత్రి పడుకునేముందు వంటింట్లో కనిపించే వీటిని ముఖానికి రాసుకోండి చాలు.. మర్నాటికే..!
ABN , First Publish Date - 2023-11-21T15:49:06+05:30 IST
బాదం నూనె అన్ని చర్మాలకు మేలు చేస్తుంది. అలాగే సహజమైన గ్లోని తెస్తుంది. బాదం పాలలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది.
అమ్మాయిల అందాన్ని కాపాడే స్పాట్ లెస్ బ్యూటీని సొంతం చేసుకోవడానికి.. మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు కనిపిస్తూనే ఉంటాయి. అయిుతే వీటితో కన్నా సహజమైన పదార్ధాలతో ముఖాన్ని కాంతివంతగా మార్చుకోవచ్చు. ఉదయం పూట చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో, రాత్రి సమయాలలో కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. ఉదయం పూట కూడా ముఖానికి రాసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు రాసుకుంటే ఉదయం నిద్ర లేవగానే ముఖం మెరిసి, వికసించినట్టుగా కనిపిస్తుంది. మరుసటిరోజు పెళ్ళికో, ఫంక్షన్ కో వెళ్ళాల్సిఉంటే రాత్రి పూట చర్మాన్ని కాపాడే చిట్కాలను పాటించడం మంచిది. అవేమిటంటే..
చర్మాన్ని మెరిసేలా చేసే చిట్కాలు..
పచ్చిపాలు చర్మాన్ని శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇది సాధారణంగా ఉదయం పూట ఉపయోగిస్తే మంచిది. మూఖానికి కాంతిని ఇస్తుంది. మృదువుగా చేస్తుంది.
ఈ వంటగది వస్తువులు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి..
బాదం నూనె..
బాదం నూనె అన్ని చర్మాలకు మేలు చేస్తుంది. అలాగే సహజమైన గ్లోని తెస్తుంది. బాదం పాలలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది.
ఇది కూడా చదవండి: 7 రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం.. ఈ జ్యూస్‌ను రోజూ రాత్రి కానీ.. పొద్దున్నే పరగడుపున కానీ తాగితే..!
కొబ్బరి పాలు కూడా
కొబ్బరి పాలు చర్మాన్ని పొడిబారకుండా చేస్తాయి. ఉదయాన్నే చర్మం సాగినట్టుగా ఉన్నవారికి ఇది చక్కని పరిష్కారం.
కలబంద..
చర్మం కాంతి వంతంగా, సహజమైన మృదుత్వంతో ఉండాలంటే మాత్రం దీనికి కాంతి.. సాల్మన్, ఓస్టర్స్, సార్డినెస్, వాల్‌నట్స్, చియా సీడ్స్, వేరుశనలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలంటే మాత్రం అది ఆహారంతోనే సాధ్యం అవుతుంది. డైట్ లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఈ, ఏ, సీ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.