Hungary : దేశం హంగెరీ
ABN , First Publish Date - 2023-10-11T23:40:48+05:30 IST
ఐరోపా దేశంలో ఉంటుంది హంగెరీ దేశం. మధ్య యూర్‌పలో ఉంటుంది. ఆస్ర్టియా, స్లొవేకియా, ఉక్రెయిన్, రొమేనియా, స్లొవేనియా, సైబీరియా దేశాలు ఆస్ర్టియా పొరుగు దేశాలు.
ఐరోపా దేశంలో ఉంటుంది హంగెరీ దేశం. మధ్య యూర్‌పలో ఉంటుంది. ఆస్ర్టియా, స్లొవేకియా, ఉక్రెయిన్, రొమేనియా, స్లొవేనియా, సైబీరియా దేశాలు ఆస్ర్టియా పొరుగు దేశాలు.
ఈ దేశ రాజధాని పేరు బుడాపెస్ట్. 93 వేలు స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉండే ఈ దేశంలో 90 లక్షల జనాభా ఉన్నారు.
ఈ దేశంలో హంగేరియన్ భాష మాట్లాడతారు.
1920 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఆడిన అన్ని ఒలంపిక్స్‌లో 465 ఒలంపిక్స్ మెడల్స్ సంపాదించి ఈ చిన్నదేశం.
మొదటి ఫారిన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను మెక్‌డొనాల్డ్ ఈ దేశంలోనే 1989లో నెలకొల్పారు. కమ్యూనిస్ట్ దేశంగా ఉండే హంగెరీకి స్వాంతంత్య్రం వచ్చింది.
ఫ్రాన్స్, జర్మనీ కంటే ఓల్డెస్ట్ కంట్రీ ఇది. 1848లోనే ఈ దేశం జెండా రూపొందించబడింది.
బాల్‌పాయింట్ పెన్, క్యూబ్ ను కనుగొన్నది ఈ దేశంలోనే. 1893లో ఈ దేశంలోని ఆల్‌బర్ట్ శాస్త్రవేత్త విటమిన్- సి ఉందని కనుగొన్నారు.
1500 సంవత్సరంలో మల్టీ పాసెంజర్ వెహికల్ (కోచ్)ను కనిపెట్టింది ఈ దేశమే.
హంగెరీలోని బుడాపెస్ట్ రాజధానిలో థర్మల్ బాత్ పాపులర్. 450 పబ్లిక్ బాత్స్‌తో పాటు 1500 స్పాలున్నాయి.
నోబెల్ బహుమతులు 13 మంది అందుకున్న దేశమిది. అత్యధికం ఆహారం, ఇతర వస్తువులు జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటుంది.
ఈ దేశంలో తొలి విశ్వవిద్యాలయాన్ని 1367లోనే నిర్మించారు. అక్షరాస్యత దేశం 99 శాతం.