Home » Navya » Littles
రత్నశెట్టి ఓ వ్యాపారి. అక్బర్ పాదుషాకి మాయమాటలు చెబుతూ, విలువైన కానుకలు పంపిస్తూ తన పరపతి పెంచుకునేవాడు. రత్నశెట్టి వ్యవహార శైలిని క్షుణ్ణంగా తెలుసుకున్న బీర్బల్, ఆయన గురించి అక్బర్‌కి చూచాయగా చెప్పినా పట్టించుకోక పోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.
ఒక చెరువు దగ్గర చిన్న కప్ప మరియు ఎలుక ఎంతో స్నేహంగా మసలుకుంటూ ఉండేవి. వాటి మధ్య ఎలాంటి భేదాలు లేని స్నేహంఉండేది.రోజూ కప్ప
ఒక ఊరిలో శేషయ్య అనే వ్యాపారి దగ్గర ఒక గుర్రం,ఒక గాడిద ఉండేవి.అతను తరచూ పక్క ఊరిలోని సంతకు వెళ్లి, సరుకులు కొని, వాటి మూటలు గాడిద మీద వేసుకుని, తాను గుర్రం మీద ఎక్కి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఒక పెద్ద పండగ కు ముందురోజు శేషయ్య పట్నానికి వెళ్లి, చాలా సరుకులు కొని, వాటన్నిటి మూటలు గాడిద
అనంత వరం అనే ఊరికి కూతవేటు దూరంలో ఒక అడవి ఉంది. ఈ గ్రామ ప్రజలు పళ్లు కాయలు అవసరమైన వంట చెరకు కోసం హాయిగా అడవికి నడిచి పోయి అన్నీ తెచ్చుకునే వారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అడవికి వెళ్లి, అక్కడే చెట్ల నీడలో ఆడుకొని, ఆ చెట్ల తియ్యనిపండ్లను కోసుకుని వచ్చేవారు.
ఒక ఊరిలో ధర్మారాయుడు అనే గ్రామాధికారి ఉండేవాడు గ్రామంలో వచ్చే చిన్నా పెద్దా తగాదాలలో అతను మంచి న్యాయమైన తీర్పులు చెబుతాడని చుట్టుపక్కల అతనికి మంచి పేరుండేది. ఆ గ్రామంలో ఒక వర్తకుడు రామయ్య అనే రైతుకు తన పొలంలోని బావిని
అనగనగా ఒక అడవిలో రాకీ అనే దుప్పి ఉండేది.అది చాలా తెలివైనది మరియు చురుకైనది. ఒక రోజు రాకీ ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం పోయింది.అంతలోగా వర్షం రావడంతో దగ్గరలో కనిపించినగుహలోకి వెళ్లి, తల దాచుకుంది.
ఒక గురువు గారి దగ్గర అజయుడు, విజయుడు అనే ఇద్దరు రాకుమారులు విద్యాభ్యాసం చేసేవారు. వారిద్దరి విద్య పూర్తి అయే సమయానికి, వారి గురువుగారు వారిద్దరినీ దగ్గరికి పిలిచి, ఇలా చెప్పారు ‘నాయనా మీ ఇద్దరి విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది,
ఒక పావురం మరియు కోడిపుంజు అనుకోకుండా అడవిలో కలుసుకుని, మంచి స్నేహితులయ్యాయి.రోజూ అవి కాసేపు కలుసుకుని, కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజు ఆ రెండూ అలాగే కలుసుకుని పావురం చెట్టుమీద వాలి, కోడిపుంజు నేలమీద గింజలు వెతుక్కుంటూ ఉండగా,
ఒక అడవిలోని కొలనులో ఒక తాబేలు నివసించేది. అది ఒక సాయంత్రం కొలనులోనుంచి బయటకు వచ్చి అటుఇటు తిరుగుతూ ఉంది, దూరవంనుండి ఓ నక్క
అనగనగా ఒకఅడవిలో కొలనులో ఉండే కప్పకు అదే చోట ఉండే హంసతో మంచి స్నేహం కుదిరింది. కొన్ని రోజుల్లోనే అవి రెండూ ప్రాణ స్నేహితులయ్యాయి. ఒకసారి కప్ప కొలనులోని తామరాకు మీద తేలుతూ, హంస ఒడ్డున నిలబడికబుర్లు చెప్పుకుంటున్నాయి.