Cycling : ఈ పెద్దాయన వయసు నంబర్ మాత్రమే అని నిరూపించాడు..
ABN , First Publish Date - 2023-01-05T15:27:24+05:30 IST
రోజుకు 60 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నాడు.
వయసు పెరగడంతో శరీరంలో వచ్చే మార్పులు అనేకం. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల, లక్ష్యం ఉన్నవారికి వయసు ఓ నంబర్ గా మాత్రమే మిగిలిపోతుందని నిరూపించాడీ పెద్దాయన. 73 ఏళ్ళ వయసులో రోజుకు 60 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నాడు.