తాట్‌పల్లి వద్ద పెరిగిన వార్ధా నది నీటిమట్టం

ABN , First Publish Date - 2023-05-06T22:29:13+05:30 IST

కౌటాల, మే 6: మండలంలోని తాట్‌పల్లి శివారులో వార్ధానది నీటి మట్టం పెరిగింది. ఎగువ ఉన్న మహారాష్ట్రలో ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో ఈ వరదనీరు వచ్చి ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.

తాట్‌పల్లి వద్ద పెరిగిన వార్ధా నది నీటిమట్టం

తాట్‌పల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వార్దా నది

తాట్‌పల్లి వద్ద పెరిగిన వార్ధా నది నీటిమట్టం

కౌటాల, మే 6: మండలంలోని తాట్‌పల్లి శివారులో వార్ధానది నీటి మట్టం పెరిగింది. ఎగువ ఉన్న మహారాష్ట్రలో ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో ఈ వరదనీరు వచ్చి ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి నదిలోకి వరదపెరిగిందని, వర్షాకాలంలో ఎలానీరు వస్తుందో అదేవిధంగా వరదఒక్కసారిగా పెరిగిందన్నారు. రాత్రి పూట వరద ఎక్కు వైతే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున మత్స్య కారులు చేపల వేటకు వెళ్లడం లేదని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - 2023-05-06T22:29:13+05:30 IST