Share News

Congress first list: 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే..

ABN , First Publish Date - 2023-10-15T09:33:23+05:30 IST

రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైంది. మొత్తం 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఆదివారం ఉదయం విడుదల చేసింది.

Congress first list: 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే..

హైదరాబాద్: రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైంది. మొత్తం 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఆదివారం ఉదయం విడుదల చేసింది. ఆ జాబితా ఇదే..

జాబితా ఇదే....

1. బెల్లంపల్లి (ఎస్‌సీ) - గడ్డం వినోద్

2. మంచిర్యాల - కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

3. నిర్మల్ - కుచడి శ్రీనివాస రావు

4. ఆర్మూర్ - ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

5. బోధన్ - పి సుదర్శన్ రెడ్డి

6. బాల్కొండ - సునీల్ కుమార్ ముత్యాల

7. జగిత్యాల - టీ.జీవన్ రెడ్డి

8. ధర్మపురి (ఎస్‌సీ) - అడ్లూరి లక్ష్మణ్ కుమార్

9. రామగుండం - ఎంఎస్ రాజ్ థాకూర్

10. మంథని - శ్రీధర్ బాబు

11. పెద్దపల్లి - చింతకుంట విజయ రామణ రావు

12. వేములవాడ - ఆది శ్రీనివాస్

13. మానకొండూర్(ఎస్‌సీ) - డా.కవ్వంపల్లి సత్యనారాయణ

14. మెదక్ - మైనంపల్లి రోహిత్ రావు

15. ఆందోల్ (ఎస్‌సీ) - సీ. దమోదర్ రాజనర్సింహ

16. జహీరాబాద్ (ఎస్‌సీ) - అగం చంద్రశేఖర్

17. సంగారెడ్డి - తూరుపు జగ్గారెడ్డి

18. గజ్వేల్ - తూముకుంట నర్సారెడ్డి

19. మేడ్చల్ - తోటకూర వర్జేస్ యాదవ్

20. మల్కాజ్‌గిరి - మైనంపల్లి హన్మంతరావు

21. కుత్బుల్లాపూర్- కోలన్ హన్మంత్ రెడ్డి

22. ఉప్పల్ - ఎం. పరమేశ్వర్ రెడ్డి

23. చేవెళ్ల (ఎస్‌సీ) - పమేన భీమ్‌భారత్

24. పరిగి - టీ. రామ్ మోహన్ రెడ్డి

25. వికారాబాద్ (ఎస్‌సీ) - గడ్డం ప్రసాద్ కుమార్

26. ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్ మందాడి

27. మలక్‌పేట్ - షేక్ అక్బర్

28. సనత్‌నగర్ - డా.కోట నీలిమా

29. నాంపల్లి - మహ్మద్ ఫిరోజ్ ఖాన్

30. కార్వాన్ - ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రి

31. గోషామహల్ - మొగిలి సునీత

32. చంద్రాయణగుట్ట - బోయ నగేష్ (నరేష్)

33. యాకత్‌పురా - కే. రవి రాజు

34. బహదురపుర - రాజేష్ కుమార్ పులిపాటి

35. సికింద్రాబాద్ - ఆడమ్ సంతోష్ కుమార్

36. కొడంగల్ - అనుముల రేవంత్ రెడ్డి

37. గద్వాల్ - సరిత తిరుపతయ్య

38. ఆలంపూర్ (ఎస్‌సీ)- డా.ఎస్ఏ సంపత్ కుమార్

39. నాగర్‌కర్నూల్ - డా.కూచకుళ్ల రాజేష్ రెడ్డి

40. అచ్చంపేట (ఎస్‌సీ) - డా.చిక్కుడు వంశీకృష్ణ

41. కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణ రెడ్డి

42. షాద్‌నగర్ - కే.శంకరయ్య

43. కొల్లపూర్ - జూపల్లి కృష్ణారావు

44. నాగార్జునా సాగర్ - జయవీర్ కుందూరు

45. హూజర్‌నగర్ - నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి

46. కోదాడ - నలమడ పద్మావతి రెడ్డి

47. నల్లగొండ - కోమటరెడ్డి వెంకటరెడ్డి

48. నకిరేకల్ (ఎస్‌సీ) - వేముల వీరేశం

49. ఆలేరు - బీర్ల ఐలయ్య

50. స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) - సింగాపురం ఇందిర

51. నర్సంపేట - దొంతి మాధవ్ రెడ్డి

52. భూపలపల్లి - గండ్ర సత్యనారాయణ రావు

53. ములుగు (ఎస్‌టీ) - ధనసరి అనసూయ (సీతక్క)

54. మధిర (ఎస్‌సీ) - భట్టి విక్రమార్క

55. భద్రాచలం (ఎస్‌టీ) - పోదెం వీరయ్య.

ఈ జాబితాలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణికి కూడా సీట్లు దక్కాయి. ఇక కుమారుడికి సీటు కోసం పార్టీ మారిన మైనంపల్లి హన్మంతరావు కోరిక కూడా నెరవేరింది. ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించగా.. హన్మంత రావును మల్కాజ్‌గిరి బరిలో నిలుపుతూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలి జాబితాలో వారి పేర్లు ఉన్నాయి.


Untitled-9.jpg


Untitled-10.jpg

Updated Date - 2023-10-15T10:24:55+05:30 IST