BJP MLA Raghunandan Rao: మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల ధర్నా
ABN , First Publish Date - 2023-01-05T17:14:51+05:30 IST
మాస్టర్ ప్లాన్ (master plan)కు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (BJP MLA Raghunandan Rao) అన్నారు.
కామారెడ్డి: మాస్టర్ ప్లాన్ (master plan)కు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (BJP MLA Raghunandan Rao) అన్నారు. హరీష్‌రావు వస్తే కామారెడ్డి (Kamareddy) మొత్తం తిరిగిన కలెక్టర్.. బయటకు వచ్చి రైతుల నుంచి వినతిపత్రం ఎందుకు తీసుకోవడం లేదు? అని రఘునందన్‌రావు ప్రశ్నంచారు. రైతుల సహనాన్ని పరీక్షించవద్దని, కలెక్టర్ వచ్చి వెంటనే వినతిపత్రం తీసుకోవాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.