BRS MLA : కోరుకంటి వేధిస్తున్నారంటూ పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కంటతడి

ABN , First Publish Date - 2023-08-22T10:04:18+05:30 IST

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు కొత్తేం కాదు. తాజాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అతని అనుచరులు తనను వేధిస్తున్నారంటూ పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు సంధ్యరాణి కంటతడి పెట్టారు. సోషల్ మీడియాలో తన పై తప్పుడు పోస్టులు పెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

BRS MLA : కోరుకంటి వేధిస్తున్నారంటూ పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కంటతడి

పెద్దపల్లి : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు కొత్తేం కాదు. తాజాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అతని అనుచరులు తనను వేధిస్తున్నారంటూ పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు సంధ్యరాణి కంటతడి పెట్టారు. సోషల్ మీడియాలో తన పై తప్పుడు పోస్టులు పెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ చేస్తావా అమ్ముడుపోతా అంటూ ఎమ్మెల్యే, అతని అనుచరులు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రజల సహకరంతో ఈ స్థాయి కి చేరుకున్నానని సంధ్యారాణి చెబుతున్నారు.

Updated Date - 2023-08-22T10:04:18+05:30 IST