Road Accident: దుండిగల్, బహాదురుపల్లి ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం..

ABN , First Publish Date - 2023-01-22T14:00:04+05:30 IST

దుండిగల్ (హైదరాబాద్): బహాదురుపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న యువకుడి..

Road Accident: దుండిగల్, బహాదురుపల్లి ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం..

దుండిగల్ (హైదరాబాద్): బహాదురుపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న యువకుడి కాళ్ల పైన నుంచి లారీ (Lorry) దూసుకుపోయింది. ఈ ఘటనలో యువకుడి రెండు కాళ్ళు విరిగి తీవ్ర రక్తస్రావం అయింది. గమనించిన స్థానికులు లారీ డ్రైవర్‌ని పట్టుకుని దుండిగల్ పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-01-22T14:00:07+05:30 IST