సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2023-01-13T00:48:06+05:30 IST

సంక్రాంతి సంబరాలు అంబర్‌పేట, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : ప్రేమ్‌నగర్‌ హైమావతి పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు హరిదాసుల వేషధారణ, గంగిరేద్దుల ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్‌ నిరంజన్‌ మాట్లాడారు. ప్రేమ్‌నగర్‌ రుషి విద్యానికేతన్‌ హైస్కూల్‌లో గురువారం సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి సంబరాలు

అంబర్‌పేట, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : ప్రేమ్‌నగర్‌ హైమావతి పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు హరిదాసుల వేషధారణ, గంగిరేద్దుల ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్‌ నిరంజన్‌ మాట్లాడారు. ప్రేమ్‌నగర్‌ రుషి విద్యానికేతన్‌ హైస్కూల్‌లో గురువారం సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-13T00:48:16+05:30 IST