Kaushik Reddy : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వాహనానికి ప్రమాదం..

ABN , First Publish Date - 2023-06-12T08:30:27+05:30 IST

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వాహనానికి ప్రమాదం వాటిల్లింది. శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను తప్పించబోయి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ప్రమాదం తప్పింది.

Kaushik Reddy : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వాహనానికి ప్రమాదం..

కరీంనగర్ : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వాహనానికి ప్రమాదం వాటిల్లింది. శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను తప్పించబోయి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ప్రమాదం తప్పింది. బైకర్ కు స్వల్ప గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-06-12T08:30:27+05:30 IST