Kamareddy: కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు

ABN , First Publish Date - 2023-08-23T09:34:34+05:30 IST

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు సంభవించాయి. నెలరోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. మరణించిన వారందరు నాలుగు నెలల లోపు చిన్నారులు...

Kamareddy: కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు సంభవించాయి. నెలరోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. మరణించిన వారందరు నాలుగు నెలల లోపు చిన్నారులు... వైద్యులు పరీక్షిస్తుండగానే చిన్నారుల ఊపిరి ఆగిపోతోంది. చిన్నారులు మృతి చెందడంతో డాక్టర్లు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర అధికారులకు వైద్యులు సమాచారమిచ్చారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-08-23T09:34:34+05:30 IST