Share News

AICC: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jan 07 , 2024 | 07:35 PM

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించగా, అటు తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించినట్లు ఏఐసీసీ ప్రకటించింది.

AICC: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించగా, అటు తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించినట్లు ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో కో-ఆర్డినేటర్లుగా రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించినట్లు ఏఐసీసీ పేర్కొంది.

17 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్ల వివరాలు

1. ఆదిలాబాద్ (ST) - డి. అనసూయ (సీతక్క)

2. పెద్దపల్లి (SC) - డి. శ్రీధర్ బాబు

3. కరీంనగర్ - -పొన్నం ప్రభాకర్

4. నిజామాబాద్ - టి.జీవన్ రెడ్డి

5. జహీరాబాద్ - పి.సుదర్శన్ రెడ్డి

6. మెదక్ - దామోదర రాజనరసింహ

7. మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు

8. సికింద్రాబాద్ - భట్టి విక్రమార్క మల్లు

9. హైదరాబాద్ - భట్టి విక్రమార్క మల్లు

10. చేవెళ్ల - ఎ. రేవంత్ రెడ్డి

11. మహబూబ్ నగర్ - ఎ. రేవంత్ రెడ్డి

12. నాగర్ కర్నూల్ (SC) - జూపల్లి కృష్ణారావు

13. నల్గొండ - ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

14. భువనగిరి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

15. వరంగల్ (SC) - కొండా సురేఖ

16. మహబూబాబాద్ (ఎస్టీ) - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

17. ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఏపీలో 25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించినట్లు ఏఐసీసీ తెలిపింది.

25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్ల వివరాలు

1. అరకు - (ఎస్టీ) జగతా శ్రీనివాస్

2. శ్రీకాకుళం - మీసాల సుబ్బన్న

3. విజయనగరం - బొడ్డేపల్లి సత్యవతి

4. విశాఖపట్నం - కొత్తూరి శ్రీనివాస్

5. అనకాపల్లి - సనపాల అన్నాజీరావు

6. కాకినాడ - కే.బీ.ఆర్. నాయుడు

7. అమలాపురం - (ఎస్సీ) ఎం. వెంకట శివ ప్రసాద్

8. రాజమండ్రి - ముషిని రామకృష్ణ

9. నరసాపురం - జెట్టి గురునాధరావు

10. ఏలూరు - కనుమూరి బాపి రాజు

11. మచిలీపట్నం - కొరివి వినయ్ కుమార్

12. విజయవాడ - డి.మురళీ మోహన్ రావు

13. గుంటూరు - గంగిశెట్టి ఉమాశంకర్

14. నరసరావుపేట - వి.గురునాధం

15. బాపట్ల - (ఎస్సీ) శ్రీపతి ప్రకాశం

16. ఒంగోలు - యు.వెంకటరావు యాదవ్

17. నంద్యాల - బండి జకారియా

18. కర్నూలు - పి.ఎం. కమలమ్మ

19. అనంతపురం - ఎన్ శ్రీహరి ప్రసాద్

20. హిందూపూర్ - షేక్ సత్తార్

21. కడప - ఎం. సుధాకర్ బాబు

22. నెల్లూరు - ఎం.రాజేశ్వరరావు

23. తిరుపతి (ఎస్సీ) - షేక్ నాజర్ అహమ్మద్

24. రాజంపేట - డా. ఎన్. తులసి రెడ్డి

25. చిత్తూరు - (ఎస్సీ) డి. రాంభూపాల్ రెడ్డి

AP-Incharges-Congress.jpg

Updated Date - Jan 07 , 2024 | 08:12 PM