Share News

CASH : రూ.38 లక్షల నగదు పట్టివేత

ABN , Publish Date - May 10 , 2024 | 12:52 AM

అమరాపురం మండలం మద్దనకుంట చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండ త రలిస్తున్న రూ. 38లక్షల నగదును పట్టుకున్నట్లు ఎస్‌ఐ జనార్దననాయుడు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలుకా మరిదాసనహళ్లికి చెందిన మంజునాథ్‌ స్విఫ్ట్‌ కారులో తుమకూరు నుంచి ఆంధ్రప్రదేశ అమరాపురం మండలం మద్దనకుంట మీదుగా మరిదాసనహ ళ్లికి వెళ్లుతున్న సమయంలో అతని వద్ద 38లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించామని, నగదుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లుతుండగా నగదును సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

CASH : రూ.38 లక్షల నగదు పట్టివేత
Police with seized cash

మడకశిర టౌన, మే 9: అమరాపురం మండలం మద్దనకుంట చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండ త రలిస్తున్న రూ. 38లక్షల నగదును పట్టుకున్నట్లు ఎస్‌ఐ జనార్దననాయుడు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలుకా మరిదాసనహళ్లికి చెందిన మంజునాథ్‌ స్విఫ్ట్‌ కారులో తుమకూరు నుంచి ఆంధ్రప్రదేశ అమరాపురం మండలం మద్దనకుంట మీదుగా మరిదాసనహ ళ్లికి వెళ్లుతున్న సమయంలో అతని వద్ద 38లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించామని, నగదుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లుతుండగా నగదును సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మంజునాథ్‌ తన పండించిన వక్క పంటను తుమకూరు మార్కెట్‌లో అమ్మి నగదు తీసుకొస్తున్నట్లు సమాచారం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 10 , 2024 | 12:52 AM