Home » Money
Rich People: డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. దాదాపుగా ప్రతిదీ మనీతో ముడిపడినది కావడంతో దాని వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రిచ్ అవ్వాలంటే కష్టం, తెలివి, ఐడియాలే ఉంటే సరిపోదు.. ఈ 12 సూత్రాలు కూడా తెలియాలి.
ఆవు పేడలో భారీగా నోట్ల కట్టలు బయటపడిన ఉదంతం ఒడిసా రాష్ట్రంలో వెలుగుచూసింది.
వెంకటాపురంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు. అతను విద్యావంతుడే అయినా, ఏ పనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. తన ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసిన శ్రీధర్.. తండ్రి వద్దకు వెళ్లి తనకూ పెళ్లి చేయమని అడిగాడు.
మహిళల పొదుపు సొమ్మును వైసీపీ హయాంలో దిగమింగారు. ఐదేళ్లలో రూ.కోట్ల నిధులు స్వాహా చేశారు. అక్కాచెల్లెమ్మల సొమ్ముకు రక్షణగా నిలవాల్సిన డీఆర్డీఏ-వెలుగు ఉద్యోగులలో కొందరు ఈ అక్రమాలలో సూత్రధారులు, పాత్రధారులుగా మారారు. కళ్యాణదుర్గం, యాడికి, బుక్కరాయసముద్రం మండలాల్లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు నిదర్శనం. లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడినవారిపై డీఆర్డీఏ-వెలుగు అధికారులు...
ఆ స్టేషన సిబ్బందిలో కొందరు విధి నిర్వహణ కంటే కాసుల వేటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్యూటీ దిగేలోగా జేబులు నింపుకుంటున్నారు. ప్రతి రోజు టార్గెట్ పెట్టుకుని మరీ దందాలకు దిగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్క ఆదాయ వనరును ఎంచుకుని, అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు ఇసుక మాఫియాతో మిలాఖత అయ్యారు. మరికొందరు ప్రేమ జంటలను టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని పట్టుకోవడం.. సెల్‌ఫోనలు లాక్కోవడం, బెదిరించి ...
వైసీపీ ఐదేళ్ల పాలనలో శిథిలమైన రహదారులను బాగు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులపై దృష్టిసారించింది. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సమీక్షలు నిర్వహించి, జిల్లాల వారీగా నివేదికలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా (రాష్ట్ర రహదారులు, జిల్లా మేజర్ రోడ్లు) 68 పనులకు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 383 కి.మీ. మేర రోడ్లు గుంతలమయమైనట్లు గుర్తించారు. మరమ్మతులకు ...
పీఎఫ్ అనేది ఉద్యోగులు వారి పదవీ విరమణ కోసం ఆదా చేసే ప్రభుత్వ పథకం. అయితే చాలా మంది ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ మనీ ఎలా విత్ డ్రా తీసుకోవాలనే విషయం తెలియదు. కానీ మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో మీ PF ఖాతా నుంచి డబ్బును ఈజీగా ఎలా విత్‌డ్రా చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో మూడు రోజుల నుంచి మున్సిపల్ సిబ్బందిలో కొందరు వినాయక విగ్రహాలు విక్రయించే చోట డబ్బులు ఇవ్వాలని ఇస్తేనే విగ్రహాలు అమ్ముకోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు మున్సిపల్ కార్యాలయం సమీపాన, మార్కెట్ రోడ్డులో, రామిరెడ్డిపల్లె దారి, తేరు రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు.
‘‘కేసును విచారించే కోర్టు మారినా.. విషయం మారదు కదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.
Post Office Scheme: ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సురక్షితమైన పెట్టుబడితో పాటు..