Share News

TDP చురుగ్గా టీడీపీ సభ్యత్వ నమోదు

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:17 AM

మండలంలోని చింతకుంట, కందికాపుల గ్రామాల్లో సోమవారం టీడీపీ నాయకులు పార్టీ సభ్యత్వ నమోదును చురుగ్గా చేపట్టారు. సర్పంచు శివరామయ్య ఆధ్వర్యంలో వారు ఇంటింటా తిరిగి ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని తెలిపారు.

TDP చురుగ్గా టీడీపీ సభ్యత్వ నమోదు
టీడీపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్న టీడీపీ నాయకులు

పుట్లూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతకుంట, కందికాపుల గ్రామాల్లో సోమవారం టీడీపీ నాయకులు పార్టీ సభ్యత్వ నమోదును చురుగ్గా చేపట్టారు. సర్పంచు శివరామయ్య ఆధ్వర్యంలో వారు ఇంటింటా తిరిగి ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని తెలిపారు.


కేవలం వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందితే రూ.5లక్షల ప్రమాదబీమా వర్తింస్తుందని ప్రజలకు వివరించారు. ఇప్పటికే 250మందికి సభ్యత్వం చేయించినట్లు సర్పంచ తెలిపారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Dec 31 , 2024 | 01:17 AM