old students పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , Publish Date - Aug 26 , 2024 | 12:39 AM
మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలో పూర్వ విద్యార్థులు ఆదివారం గెట్ టు గెదర్ నిర్వహించారు. ఈ సందర్భంగా 1991-1992 విద్యాసంసవ్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు సుమారు 32 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.
కూడేరు, ఆగస్టు 25: మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలో పూర్వ విద్యార్థులు ఆదివారం గెట్ టు గెదర్ నిర్వహించారు. ఈ సందర్భంగా 1991-1992 విద్యాసంసవ్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు సుమారు 32 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.
ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించున్నారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అప్పటి గురువులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..