Share News

GOD ; ఘనంగా అష్టలక్ష్మి ఆలయ వార్షికోత్సవం

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:11 AM

పట్టణ పరిధి లోని డీబీ కాలనీలో వెలసిని అష్టలక్ష్మీ ఆలయం ప్రథమ వార్షికోత్సవాలను బుధవారం ఘనం గా నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు ప్రాకారో త్సవం, 7 గం టల కు గణపతి ఆరాధ న, స్వస్తి పుణ్యాహవాచనం, నవ గ్రహ ఆరాధన, కలశ స్థాపన చేపట్టారు. అనంతరం మహాకుంభాభిషేకం, హో మాలు, పూర్ణాహుతి జరిపారు.

GOD ; ఘనంగా అష్టలక్ష్మి ఆలయ వార్షికోత్సవం
Ashtalakshmi idols in decoration

హిందూపురం అర్బన, జూన 26: పట్టణ పరిధి లోని డీబీ కాలనీలో వెలసిని అష్టలక్ష్మీ ఆలయం ప్రథమ వార్షికోత్సవాలను బుధవారం ఘనం గా నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు ప్రాకారో త్సవం, 7 గం టల కు గణపతి ఆరాధ న, స్వస్తి పుణ్యాహవాచనం, నవ గ్రహ ఆరాధన, కలశ స్థాపన చేపట్టారు. అనంతరం మహాకుంభాభిషేకం, హో మాలు, పూర్ణాహుతి జరిపారు. ఈ సందర్భంగా వాసవీ కన్యకా పరమేశ్వరి, అష్టలక్ష్మీ దేవతల మూలవిరాట్లను ప్రత్యేకంగా అలంకరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 27 , 2024 | 12:13 AM