Blood Donation Camp రక్తదాన శిబిరం
ABN , Publish Date - Oct 31 , 2024 | 12:47 AM
పట్టణంలోని పోలీస్ మైదానంలో పోలీసుల అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఉరవకొండ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పోలీస్ మైదానంలో పోలీసుల అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఇందులో 45మంది పోలీసులు, యువకులు పాల్గొనం రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఉరవకొండ అర్బన, రూరల్ సీఐలు సురేష్, చిన్నగౌస్, వైద్యుడు ఎల్లోజీ, లయన్సక్లబ్ సభ్యులు సప్తగిరి, మల్లికార్జున, ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యుడు మురళి పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..