Share News

GOD : పెద్దమ్మదేవతకు బోనాలు

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:00 AM

మండలంలోని మేడాపు రం గ్రామంలో వెలసిన గ్రా మదేవత పెద్దమ్మ బోనాల ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను తల పై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ వి గ్రహాన్ని ప్రత్యేకంగా అలంక రించి పూజలు చేశారు.

GOD :    పెద్దమ్మదేవతకు బోనాలు
Women going in procession with Bonas

చెన్నేకొత్తపల్లి, జూలై 9: మండలంలోని మేడాపు రం గ్రామంలో వెలసిన గ్రా మదేవత పెద్దమ్మ బోనాల ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను తల పై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ వి గ్రహాన్ని ప్రత్యేకంగా అలంక రించి పూజలు చేశారు. గ్రా మపెద్దల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ యేడు వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నట్లు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 10 , 2024 | 12:00 AM