COLLECTOR : పెన్నహోబిల నారసింహుడిని దర్శించుకున్న కలెక్టర్
ABN , Publish Date - Jun 09 , 2024 | 10:48 PM
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారిని కలెక్టర్ వినోద్‌కుమార్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మేళతాళాలతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో కలెక్టర్...
ఉరవకొండ, జూన 9: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారిని కలెక్టర్ వినోద్‌కుమార్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మేళతాళాలతో స్వాగతం పలికారు.
స్వామివారి సన్నిధిలో కలెక్టర్ పేరిట అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చరిత్రను వివరించారు. తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....