health: ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించండి
ABN , Publish Date - Apr 24 , 2024 | 12:52 AM
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 23: ఆరోగ్యసూత్రాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఎంఎల్‌హెచపీలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సూపర్‌స్పెషాలిటీ వద్ద నున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖాధి కా ర్యాలయంలో మంగళవారం ఆయన జిల్లాలోని 41 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఎంఎల్‌హెచపీలకు ప్రజారోగ్యం పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో ప్రజలకు ఆరోగ్య పరిజ్ఞానం పెంపొందేలా ఆరోగ్య సూత్రాలను తెలియజేయాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యసూత్రాలపై అవగాహన కల్పించి మాతృశిశుమరణాలను జరగకుం డా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం డాక్టర్ నాయక్, జిల్లా పోగ్రాం ఆఫీసర్ నాగరాజు, ఫ్యామిలీ ప్లానింగ్ ఫిజీషియన డాక్టర్ రవిశంకర్, జిల్లాపోగ్రాం మేనేజ్మెంట్ అధికారి నారాయణస్వామి, జిల్లా టెక్నికల్ కన్సల్టెం ట్ శ్వేత, జి ల్లాస్థాయి మెడికల్ ఆ ఫీసర్ మాధుర్య పా ల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...