Share News

GOD : ఎర్రబల్లిలో గంగమ్మ జాతర

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:24 PM

మండలంలోని ఎర్రబల్లిలో గంగమ్మ జాతర వేడుకలను మంగళవారం ఘనం గా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యం లో గంగమ్మ నూతన ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41రోజులు కావడంతో జాతర చేశారు.

GOD : ఎర్రబల్లిలో గంగమ్మ జాతర
Gangamma idol being worshipped

గోరంట్ల, జూన 11: మండలంలోని ఎర్రబల్లిలో గంగమ్మ జాతర వేడుకలను మంగళవారం ఘనం గా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యం లో గంగమ్మ నూతన ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41రోజులు కావడంతో జాతర చేశారు. మ హిళలు జ్యోతుల ను తలపై ఎత్తుకుని ఊరే గింపుగా ఆలయం వర కు తీసుకొచ్చిఅమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, శాంతి పూజలు జరిపారు. గ్రామస్థులందరూ జాతరలో పాల్గొన్నడంతో పండుగ వాతావరణం నెలకుంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 11 , 2024 | 11:24 PM