Share News

DMHO : మెరుగైన వైద్యసేవలు అందించండి

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:31 AM

గ్రామీణ ప్రజ లకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని డీఎం హెచఓ డాక్టర్‌ మంజువాణి వైద్య సిబ్బందికి సూచించా రు. ఆమె గురువారం మం డలంలోని కదిరేపల్లి ప్రాథ మిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. పీహెచసీలోని రికార్డులను పరిశీలించారు. బిసీజీ వ్యా క్సిన గురించి ప్రజలకు వివరించాలన్నారు.

DMHO :  మెరుగైన వైద్యసేవలు అందించండి
Dr. Manjuvani, DMHO, is examining the records at PHC

మడకశిర రూరల్‌, జూన 6 : గ్రామీణ ప్రజ లకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని డీఎం హెచఓ డాక్టర్‌ మంజువాణి వైద్య సిబ్బందికి సూచించా రు. ఆమె గురువారం మం డలంలోని కదిరేపల్లి ప్రాథ మిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. పీహెచసీలోని రికార్డులను పరిశీలించారు. బిసీజీ వ్యా క్సిన గురించి ప్రజలకు వివరించాలన్నారు. విధి నిర్వహణలో ఎవరైనా అలస త్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం మందుల నిల్వ వివ రాలను, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పీహెచసీ డాక్టర్‌ నరేశ కు మార్‌, టీబీ యూనిట్‌ సూపర్‌వైజర్‌ రాము, ఆరోగ్యకార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 07 , 2024 | 12:31 AM