Home » Medical News
పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు చిల్లుపడటం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ యువకుడికి కామినేని వైద్యులు ఊపిరిపోశారు. ఆరునెలల పాటు అరుదైన వైద్య చికిత్సలు అందించి రక్షించారు.
తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా కీలక విభాగాలకు ఇంకా ఇన్‌చార్జిలే దిక్కు అవుతున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖను ఇన్చార్జిల జాడ్యం వీడడం లేదు.
ఈఏడాది వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేట్ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే అఖిల భారత కోటా రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఈ కోటాతో సమానంగా అన్ని రాష్ట్రాలు తమ కోటా కౌన్సెలింగ్‌ను జరుపుతున్నాయి.
రాము, వాసంతి (పేర్లు మార్చాం) దంపతులిద్దరూ ఉద్యోగస్తులే..! ఆరోగ్యం, ముఖ్యంగా తినే ఆహారం గురించి శ్రద్ధ ఎక్కువే..! కానీ, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఊబకాయం. వెంటనే ప్యాకేజ్డ్ ఫుడ్‌ని ఆపేయాలని డాక్టర్ హెచ్చరించారు. నిజానికి ఆ బాలుడికి ఉదయం అల్పాహారంగా కార్న్‌ఫ్లేక్స్ లేదా బ్రెడ్-జామ్, హెల్తీడ్రింక్ ఇస్తారు.
మంగళవారం ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు..
మెడికల్ సైన్స్‌లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా మానవాళిని సేవించే గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్ వైద్య విద్యార్థులను ప్రశంసించారు.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ప్రజలు దురదతో ఇబ్బంది పడుతున్నారని ‘ఇదెక్కడి దురదరా బాబు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు.
గతంతో పోలిస్తే హెచ్ఐవీ కేసులు తగుముఖం పట్టాయి.ఎయిడ్స్‌పై అవగాహన పెరగడంతో చికిత్స పొందేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు.
వైద్య విద్య పూర్తి చేసి ఇంటర్నీలుగా పనిచేస్తున్న వారితోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మెడికోలకు సకాలంలో స్టైపెండ్ అందడంలేదని కొందరు విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కు ఫిర్యాదు చేశారు.