Share News

TDP : అన్న క్యాంటిన పునఃప్రారంభం

ABN , Publish Date - Jun 13 , 2024 | 12:06 AM

పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటినను ఎన్నికల కోడ్‌ సందర్భంగా మూసివేసివేశారు. మంత్రి సవిత సూ చనలతో తిరిగి బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ నా యకులు ప్రారంభించారు.

TDP :  అన్న క్యాంటిన పునఃప్రారంభం
TDP leaders who are opening Anna canteen

పెనుకొండ టౌన, జూన 12 : పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటినను ఎన్నికల కోడ్‌ సందర్భంగా మూసివేసివేశారు. మంత్రి సవిత సూ చనలతో తిరిగి బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ నా యకులు ప్రారంభించారు. పెద్దఎత్తున అన్న క్యాంటినను పేదలు సద్వినియోగం చేసుకున్నారు. టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ శ్రీరాములు, నంజప్ప, బీజేపీ నాయ కులు రామక్రిష్ణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 13 , 2024 | 12:06 AM