divotional: ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - May 26 , 2024 | 12:01 AM
మండలకేంద్రంలోని పాతూరులో గల సూర్యచంద్ర అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
ముదిగుబ్బ,మే25: మండలకేంద్రంలోని పాతూరులో గల సూర్యచంద్ర అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
వేకువజామునే అర్చకుడు బాల రంగాచార్య స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత, అష్టద్రవ్య, సగంధ అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, ఆకు పూజ, మహామంగళహారతి నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు పొందారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..