Share News

government places ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:00 AM

ప్రభు త్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ మహబూబ్‌బాషా హెచ్చరించారు. ఈ నెల11వ తేదీన ఆంధ్రజ్యోతిలో శివ శివా.. రూ. కోటి విలువ చేసే స్థలం కబ్జాకు యత్నం అనే కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

government places ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ఉరవకొండ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ మహబూబ్‌బాషా హెచ్చరించారు. ఈ నెల11వ తేదీన ఆంధ్రజ్యోతిలో శివ శివా.. రూ. కోటి విలువ చేసే స్థలం కబ్జాకు యత్నం అనే కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.


దీంతో రెవెన్యూ అధికారులు శుక్రవారం ఆస్థలాన్ని పరిశీలించి ఖాళీ స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. శివరామిరెడ్డి కాలనీలో సర్వే నెంబర్‌లో 556లో 40సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నదని దీనిని ఎవరైనా ఆక్రమించినా, అక్రమ నిర్మాణం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బోర్డును అధికారులు ఏర్పాటు చే శారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Nov 16 , 2024 | 01:01 AM