ఘనంగా మానసాదేవి విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:56 PM
స్థానిక నగరేశ్వరస్వామి దేవా లయంలో బుధవారం మా నసాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పెనుకొండ, జనవరి 3 : స్థానిక నగరేశ్వరస్వామి దేవా లయంలో బుధవారం మా నసాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రాతఃకాలపూజలు, అభిషేకాలు, హోమాలు, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిం చారు. అనంతరం అన్నసం తర్పణ చేపట్టారు. పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు.