Share News

శ్రీవారి సేవలో జస్టిస్‌ కృపాసాగర్‌

ABN , Publish Date - Nov 22 , 2024 | 04:51 AM

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో జస్టిస్‌ కృపాసాగర్‌

తిరుమల, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - Nov 22 , 2024 | 04:51 AM