Share News

7న స్విమ్స్‌లో ఓపీ, ఓటీలకు సెలవు

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:26 AM

వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 7న స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్‌ ఆర్వీకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

7న స్విమ్స్‌లో ఓపీ, ఓటీలకు సెలవు

తిరుపతి(వైద్యం), సెప్టెంబరు 4: వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 7న స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్‌ ఆర్వీకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుబాటులో వుంటాయని, ఈ విషయంలో అందరూ సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - Sep 05 , 2024 | 08:29 AM