Share News

అరుదైన పుట్టగొడుగు

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:54 AM

నారింజ రంగు పుట్టగొడుగు ఒకటి సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌ సమీపంలోని రిజర్వు ఫారెస్ట్‌లో కన్పించింది.

 అరుదైన పుట్టగొడుగు

చిత్తూరు కల్చరల్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నారింజ రంగు పుట్టగొడుగు ఒకటి సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌ సమీపంలోని రిజర్వు ఫారెస్ట్‌లో కన్పించింది. అమెరికాలోని దట్టమైన అడవుల్లో అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కన్పించే ఈ మష్రూమ్‌ చిత్తూరులో కన్పించడం విశేషమని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 01:54 AM