Share News

తిరుమలలో భోగి సంబరాలు

ABN , Publish Date - Jan 15 , 2024 | 02:38 AM

తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు.

తిరుమలలో భోగి సంబరాలు

తిరుమల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా పాల్గొన్నార

Updated Date - Jan 15 , 2024 | 02:38 AM