వరసిద్ధుడి దర్శనానికి నాలుగు గంటలు
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:50 AM
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి శనివారం సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. సామాన్య భక్తులతో పాటు అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి శనివారం సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. సామాన్య భక్తులతో పాటు అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి.క్యూలైన్లలో భక్తుల దాహార్తిని తీర్చడానికి ఆలయ సిబ్బంది తాగునీరు అందించారు.