Share News

నేడు పోలీసు పీజీఆర్‌ఎస్‌ రద్దు

ABN , Publish Date - Dec 30 , 2024 | 01:26 AM

ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.

నేడు పోలీసు పీజీఆర్‌ఎస్‌ రద్దు

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయానికి ఎవరూ రావద్దని సూచించారు. ప్రజలు వినతులను ఆయా పోలీసుస్టేషన్లలో ఇవ్వవచ్చునని పేర్కొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 01:26 AM