Share News

Postponement- పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షల వాయిదా

ABN , Publish Date - Nov 29 , 2024 | 01:42 AM

ఎస్వీయూలో డిసెంబరు 2 నుంచి నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. 7 నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

 Postponement- పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షల వాయిదా

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎస్వీయూలో డిసెంబరు 2 నుంచి నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. 7 నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.

Updated Date - Nov 29 , 2024 | 01:42 AM