Share News

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు

ABN , Publish Date - Oct 29 , 2024 | 01:59 AM

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు లభించింది.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు

తిరుమల, అక్టోబరు28(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు లభించింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను టీటీడీ ఆదివారం పరకామణి లెక్కింపులు నిర్వహించింది. ఈమేరకు ఆదాయ వివరాలను టీటీడీ సోమవారం ప్రకటించింది.

Updated Date - Oct 29 , 2024 | 06:30 AM