మద్యం దుకాణాలకు మూడు టెండర్లు
ABN , Publish Date - Oct 03 , 2024 | 02:05 AM
జిల్లాలో 227 మద్యం దుకాణాలకు మంగళవారం కలెక్టరు నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికిగాను తిరుపతి అర్బన్ పరిధిలో బుధవారం మూడు టెండర్లు దాఖలయ్యాయి.
జిల్లాలో 227 మద్యం దుకాణాలకు మంగళవారం కలెక్టరు నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికిగాను తిరుపతి అర్బన్ పరిధిలో బుధవారం మూడు టెండర్లు దాఖలయ్యాయి. కాగా, టెండర్ల కోసం తిరుపతి అర్బన్‌లో నాలుగు, రూరల్‌లో మూడు, శ్రీకాళహస్తిలో రెండు, మిగిలిన స్టేషన్ల వద్ద ఒక్కోటి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర రెడ్డి తెలిపారు.
- తిరుపతి(నేరవిభాగం)