Share News

వనదుర్గ ఆలయంలో చండీహోమం

ABN , Publish Date - Aug 17 , 2024 | 12:00 AM

అన్నవరం, ఆగస్టు 16: రత్నగిరి క్షేత్రరక్షకిలు వనదుర్గ, కనకదుర్గ ఆలయాల్లో చండీహోమం, విశేషపూజలు నిర్వహి ంచారు. వనదుర్గ ఆలయంలో పండితులు

వనదుర్గ ఆలయంలో చండీహోమం

అన్నవరం, ఆగస్టు 16: రత్నగిరి క్షేత్రరక్షకిలు వనదుర్గ, కనకదుర్గ ఆలయాల్లో చండీహోమం, విశేషపూజలు నిర్వహి ంచారు. వనదుర్గ ఆలయంలో పండితులు గణపతిపూజ, పు ణ్యాహవచనం అనంతరం అమ్మవారికి చండీ,సప్తసతి పారాయణలు, మూలమంత్రజపములు పఠించారు. పవిత్ర హో మగుండంలో సుగంధద్రవ్యాలను అర్పించి పూర్ణాహుతి గావి ంచారు.కనకదుర్గ ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు.

Updated Date - Aug 17 , 2024 | 12:00 AM