Share News

చినజగ్గంపేటలో ఘర్షణ

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:00 AM

గొల్లప్రోలు రూరల్‌, మార్చి 28: గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట గ్రామం లో జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామంలో డ్రెయినేజీ నిర్మాణ విషయంలో ఇరువర్గాల మద్య గురువారం వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణలో వైభోగుల నాగేశ్వరరావు, శీరం వీరబాబుకు గాయాలయ్యాయి. వారిద్దకూ పరస్ప

చినజగ్గంపేటలో ఘర్షణ

ఇద్దరికి గాయాలు

గొల్లప్రోలు రూరల్‌, మార్చి 28: గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట గ్రామం లో జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామంలో డ్రెయినేజీ నిర్మాణ విషయంలో ఇరువర్గాల మద్య గురువారం వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణలో వైభోగుల నాగేశ్వరరావు, శీరం వీరబాబుకు గాయాలయ్యాయి. వారిద్దకూ పరస్పరం చేసిన ఫిర్యాదుల మేరకు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్టు గొల్లప్రోలు ఎస్‌ఐ బాలాజీ తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:00 AM